కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. తీరు మార్చుకోవాలని వార్నింగ్..!?

4 hours ago 1
తెలంగాణలో రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో నిర్వహిస్తోన్న అసెంబ్లీ సమావేశాలు కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, విప్‌లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇది పద్దతి కాదని మందలించటంతో పాటు తీరు మార్చుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.
Read Entire Article