Kakinada Swallows Mobile: కాకినాడలో కీప్యాడ్ మొబైల్ మింగిన మహిళా మానసిక రోగి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరం బొమ్మూరుకు చెందిన మహిళ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శబంధువు కీప్యాడ్ మొబైల్ మింగేసింది.. వెంటనే గమనించి డాక్టర్లు చెప్పగా చికిత్స చేసి బయటకు తీశారు. ఆరోజు రాత్రికి ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యానికి కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మహిళ చనిపోయింది.