తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత అయిన వీ హనుమంత రావు తన ఇంట్రో మున్నూరు కాపు నేతలతో మీటింగ్ పెట్టటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ సమావేశంపై అధిష్ఠానం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయగా.. మీటింగ్ గురించి అసలు సీక్రెట్ చెప్పేశారు వీహెచ్. దీంతో.. పెద్దాయనది పెద్ద ప్లానే అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారు. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటంటే..?