కారు పార్కింగ్ స్థలం కోసం 20 ఏళ్లుగా పోరాటం.. చివరకు

6 months ago 9
హైదరాబాద్‌లో కారు పార్కింగ్ స్థలం కోసం ఓ వ్యక్తి 20 ఏళ్లుగా న్యాయపోరాటం చేశాడు. 2006లో ప్లాట్ కొనుగోలు చేసిన శివరావుకు కారు పార్కింగ్ స్థలం కేటాయింపులో అసౌకర్యం కలిగింది. దీనిపై అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకకపోవడంతో.. చివరకు అతడు కోర్టును ఆశ్రయించాడు. ఈ అంశంలో సుమారు 20 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఇక్కడ చదవండి..
Read Entire Article