కాళేశ్వరం కమిషన్ నోటీసుల వేళ.. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీష్ రావు సుదీర్ఘ భేటీ

9 months ago 23
కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన వేళ.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సుదీర్ఘ భేటీ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. వీరిద్దరికీ నోటీసులు జారీ చేసిన వేళ సమావేశం కావడం గమనార్హం. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనతో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణంపై ఈ కమిషన్ విచారణ జరుపుతుండగా.. జూన్ 5వ తేదీన కేసీఆర్, జూన్ 6వ తేదీన హరీష్ రావు విచారణకు రావాలని కమిషన్ ఆదేశించింది.
Read Entire Article