కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ఆ కాలేజీలపై కఠిన చర్యలు..

1 month ago 4
పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ డబ్బులు నేరుగా విద్యార్థుల అకౌంట్లోకి కాకుండా కాలేజీ యాజమాన్యం అకౌంట్లో జమ అవుతాయి. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇంకా విడుదల కాని విద్యార్థులకు కొన్ని ప్రైవేట్ కాలేజీలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపేస్తున్నాయి. దీనిపై తెలంగాణ హైకోర్టు నేడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల భవిష్యత్‌తో ప్రైవేట్ కాలేజీలు ఆడుకోవడం కరెక్ట్ కాదంటూ పేర్కొంది.
Read Entire Article