కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం.. తల్లిదండ్రులను చూసుకోని ఉద్యోగుల నుంచి రూ.10 వేల జీతం కట్

1 month ago 6
తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు, బిల్లులకు తాజాగా ఆమోదం కల్పించింది. ఇందులో తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేసి.. వారికి ఇవ్వడం.. గిగ్ వర్కర్లకు సంబంధించిన కీలక బిల్లుతోపాటు విద్వేషపూరిత ప్రసంగాలను నివారించడం, మెట్రో రైలు స్వాధీనం, లాయర్ల రక్షణ, కులగణన నివేదిక, రోహిత్ వేముల చట్టానికి సంబంధించిన పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
Read Entire Article