కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం.. హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ మృతి..

1 week ago 4
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లైయాష్ ట్యాంకర్ అదుపుతప్పి ఓ కారుపై బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ కావటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Read Entire Article