కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఏపీకి ఊరట.. జేజేఎం పరిమితి పెంపు, 24లక్షల ఇళ్లకు ప్రయోజనం

5 months ago 27
AP Will Benefit In Jal Jeevan Mission Extension Decision: కేంద్ర కేబినెట్ జల్‌జీవన్‌ మిషన్‌ పథకం అమలు కాలపరిమితిని పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఏపీలో కూడా ప్రజలకు లబ్ధి చేకూరనుంది. 24 లక్షల ఇళ్లకు ప్రయోజనం కలగనుంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల్ని కలిసి జలజీవన్ మిషన్ పథకం పరిమితిని పెంచాలని కోరిన సంగతి తెలిసిందే.
Read Entire Article