కేంద్రానికి ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్.. అదే జరిగితే రూ.60 లక్షల కుటుంబాలకు లబ్ధి

5 months ago 6
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన నాదెండ్ల మనోహర్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలతో పాటుగా రాష్ట్రం నుంచి పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రుల ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన నాదెండ్ల మనోహర్.. ఏపీలోని దీపం కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల యోజన కిందకు మార్పుచేయాలని కోరారు. దీనిపై ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Read Entire Article