కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన హరీశ్‌రావు, కవిత.. అంతా వారి కుట్రే అంటూ..

9 months ago 16
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. మే 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించగా, ముందస్తు కార్యక్రమాల వల్ల హాజరు కాలేనని కేటీఆర్ తెలిపారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు.
Read Entire Article