కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా.. యాదగిరిగుట్ట బోర్డు వివాదమే కారణమా!

2 months ago 14
తెలంగాణ కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విదేశీ పర్యటన పూర్తి చేసుకుని తిరిగి వచ్చినా ఆమె మంత్రివర్గ సమావేశానికి రాకపోవడంపై రకరకాల అనుమానాలకు తావిస్తోంది. తనను సంప్రదించకుండానే.. యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల ఎంపిక ప్రక్రియ జరిగిందని.. అందుకే ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే విషయంపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Read Entire Article