డీఎస్పీ భీంరెడ్డికి రూ.200 కోట్లకుపైగా ఆస్తులు.. 2 కిలోల బంగారం, రూ.40 లక్షలు సీజ్.. 15 మంది బినామీలు

3 hours ago 2
ఏసీబీ అధికారుల వలకు చిక్కిన డీఎస్పీ భీంరెడ్డి.. ఆస్తులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. రూ.200 కోట్లకుపైగా ఆస్తులు.. కిలోల కొద్దీ బంగారం, వెండితోపాటు.. రూ.40 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూములు.. ఈ చిట్టా చాలా పెద్దగానే ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భీంరెడ్డి ఇంట్లో దొరికిన డైరీలో 15 మంది బినామీల పేర్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. మరో 2 రోజులు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు చేపట్టనున్నారు.
Read Entire Article