కేవలం పదే నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్ద ఇక నో వెయిటింగ్!

8 months ago 18
Andhra Pradesh Registrations: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ విధానం ప్రారంభించారు. ఇక్కడ వచ్చే ఫలితాలను అనుసరించి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానం కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read Entire Article