కేసీఆర్ బాటలో చంద్రబాబు.. ఏపీలో తెలంగాణ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

9 months ago 18
Andhra Pradesh Assembly Vision Action Plan Units: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే ఏపీలో కూడా అదే తరహాలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్ర -2047 విజన్ అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల ఏర్పాటు చేశారు.. ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయించారు. 26 జిల్లా, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు.
Read Entire Article