కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

9 months ago 30
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. జూన్ 5 విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ.. కేసీఆర్‌కు గడువు విధించింది. ఈ ప్రాజెక్టుతో పాటు అనుబంధ ప్రాజెక్టుల్లోని అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది.
Read Entire Article