కొత్త బార్లకు నోటిఫికేషన్.. ఎక్సైజ్ శాఖ బంపరాఫర్.. ఎవరైనా.. ఎక్కడి నుంచైనా

1 year ago 36
తెలంగాణలో మరో 28 కొత్త బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 బార్లు, మహబూబ్‌నగర్, నిజామాబాద్, బోధన్, సరూర్‌నగర్ జల్‌పల్లి మునిసిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున బార్లను ఏర్పాటు చేయనున్నారు. మే 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దేశంలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక్కరు ఎన్నైనా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తు ఫీజు రూపంలో రూ.100 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సారి ఆబ్కారీ శాఖ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
Read Entire Article