కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేశారా.. అయితే మీకు శుభవార్త..

1 month ago 4
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. కొత్త కార్డుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక నుంచి కార్డులను రెండు విధాలుగా జారీ చేస్తామని తెలిపారు. పావర్టీ లైన్‌ను ఆధారం చేసుకొని.. వీటిని జారీ చేస్తామన్నారు. దిగువున ఉన్నవారికి ఒక కార్డు, ఎగువన ఉన్నవారికి మరో కార్డులను జారీ చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రేషన్ కార్డుల్లో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ను కూడా తీసుకురానున్న సంగతి తెలిసిందే.
Read Entire Article