కొత్త రేషన్ కార్డులకు మీ సేవ కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవచ్చా..? ఇదిగో క్లారిటీ

2 months ago 4
తెలంగాణ కొత్త రేషన్ కార్డులపై ప్రస్తుతం గందరగోళం నెకొంది. మీ సేవ కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవచ్చునని సివిల్ సప్లయ్ అధికారులు చెప్పగా.. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల్లో ఆ ఆప్షన్‌ను తొలగించారు. దీంతో అప్లయ్ చేసుకునేందుకు వెళ్లిన చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో అఫ్లికేషన్లపై సివిల్ సప్లయ్ ఉన్నతాధికారి ఒకరు క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article