Andhra Pradesh Cabinet Key Decisions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్, ఎస్‌ఈబీని రద్దుకు ఆమోదం తెలిపారు. ఇకపై పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఓకే చెప్పారు. కొత్త రేషన్ షాపుల ఏర్పాటు, మున్సిపల్ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మరికొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంది మంత్రివర్గం.