కొత్తగా నాలుగు రైల్వే లైన్‌లు.. ఈ రూట్‌లలో రూ.800 కోట్లతో, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది

5 months ago 7
Visakhapatnam New Railway Lines 4 Routes: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. విశాఖ-గోపాలపట్నం, దువ్వాడ-ఉత్తర సింహాచలం, వడ్లపూడి-గేట్‌ కేబిన్‌ జంక్షన్ మార్గాల్లో కొత్త లైన్లు రానున్నాయి. పెందుర్తి-ఉత్తర సింహాచలం మధ్య పైవంతెన నిర్మించనున్నారు. ఈ రైల్వే లైన్ల ప్రాజెక్టుల ద్వారా ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల ఆలస్యం తగ్గి, రన్నింగ్ టైమ్ కుదించడంతో పాటు వేగం పెరుగుతుందని అధికారులు తెలిపారు.
Read Entire Article