కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు.. ఆ సెక్షన్లు ఎలా పెడతారని పోలీసులపై జడ్జి ఆగ్రహం

1 year ago 22
Kommineni Srinivasa Rao Case Court Judge: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని న్యాయమూర్తి పోలీసులను ప్రశ్నించారు. కొమ్మినేనికి జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయవాది కోరారు.. అలాగే కొమ్మినేని జడ్జిని కోరారు. జైలు నిబంధనల ప్రకారం వసతులు కల్పిస్తారని.. ఒకవేళ కోర్టు ఆర్డర్ కావాలంటే మరో పిటిషన్ దాఖలు చేయాలన్నారు.
Read Entire Article