కోతులను చంపేందుకు పెట్టిన విషాహారం తిని.. 4 ఏళ్ల బాలుడు మృతి

1 week ago 5
కోతులను చంపేందుకు చేసిన ప్రయత్నం.. ఓ బాలుడి ప్రాణాన్ని తీసుకుంది. ఇళ్ల మీదికి వచ్చి నానా ఇబ్బందులకు గురి చేస్తున్న కోతుల బెడదను తట్టుకోలేని స్థానికులు.. వాటిని చంపాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే అవి ఆహారాన్ని తినేందుకు వస్తున్నాయని గ్రహించి.. ఎలాగైనా అవి తినే ఆహారంలో విషం కలిపారు. ఆడుకుంటూ వెళ్లిన ఆ బాలుడు.. ఆ విషం కలిపిన ఆహారాన్ని తిని చనిపోయాడు.
Read Entire Article