కోనసీమ వాసుల 24 ఏళ్ల కల సాకారం..కొత్త రైల్వే పనులు మొదలు.. 5 నెలల్లోనే

7 months ago 13
కోనసీమ వాసుల చిరకాల స్వప్నం నిజమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి! కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ కోసం 24 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల నిరీక్షణ ఫలించనుంది. ఇక కాకినాడ, రాజమండ్రి వెళ్లాల్సిన అవసరం లేదు. మూడేళ్లలో కోనసీమలో రైలు కూత వినపడుతుంది! భూసేకరణ పూర్తి చేసి, రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగవంతం చేయనున్నారు. ఈ రైలు మార్గం 8 మండలాలు, 25 గ్రామాల మీదుగా వెళుతుంది. పూర్తి వివరాల కోసం ఇది చదవండి.
Read Entire Article