క్యూ కడుతున్న కంపెనీలు.. ఆ జిల్లాలో 3 వేల ఎకరాల భూసమీకరణ..! అధికారుల పర్యటన

6 months ago 10
విశాఖపట్నం భవిష్యత్ అవసరాల దృష్ట్యా 3 వేల ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా భీమునిపట్నం, పెందుర్తి , పద్మనాభం, ఆనందపురం మండలాల్లో భూమిని సమీకరించే ప్రయత్నాలలో ఉంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో 3000 ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఇటీవల ఈ ప్రాంతాలలో పర్యటించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read Entire Article