ఖరీదైన మద్యం అని లొట్టలేస్తున్నారా.. జాగ్రత్త మీరు తాగేది చీప్ లిక్కర్ కావొచ్చు

1 year ago 34
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఖరీదైన మద్యం సీసాల్లో తక్కువ ధర మద్యం నింపి అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో అతడి గుట్టు రట్టయ్యింది. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసి కల్తీ మద్యం సీసాలను, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ మోసగాడు ఎలా పట్టుబడ్డాడు? అతడి మోసాలు ఎలా సాగాయి? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి.
Read Entire Article