గల్లీ క్రికెటర్ నుంచి బిజినెస్‌మేన్ వరకు: నూకరాజు సక్సెస్ స్టోరీ!
2 months ago
7
డిగ్రీ చదివి ఖాళీగా కూర్చోకుండా, సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు ఈ యువకుడు. గల్లీ క్రికెటర్ నుంచి జాతీయ స్థాయిలో క్రీడా సామాగ్రిని సరఫరా చేసే స్థాయికి ఎదిగిన బొడ్డు నూకరాజు స్ఫూర్తిదాయక ప్రయాణం మీకోసం.