గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్సుల డ్యాన్స్.. రోగులను వదిలేసి కోలాటాలతో నృత్యాలు

1 month ago 4
జగిత్యాల జిల్లా హాస్పిటల్‌లో రోగులను వదిలేసి నర్సులు, సిబ్బంది డ్యాన్సులు వేయటం వివాదాస్పదంగా మారింది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా నర్సులు, సిబ్బంది కోలాటాలతో పాటు డ్యాన్సులు చేశారు. పేషేంట్ల రూమ్ పక్కనే నృత్యాలు చేయగా.. దీనిపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అడిషనల్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
Read Entire Article