గాంధీ హాస్పిటల్‌లో ఉచిత IVF.. పిల్లల కోసం పదేళ్లుగా నిరీక్షణ, కవలలకు జన్మనిచ్చిన మహిళ

4 months ago 19
పదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల కలను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వైద్యులు సాకారం చేశారు. 13 సార్లు కృత్రిమ సంతాన ప్రయత్నాలు విఫలమైన తర్వాత.. గాంధీలోని ఉచిత ఐవీఎఫ్ కేంద్రంలో చికిత్స పొంది బుధవారం కవల పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ప్రైవేటు హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఐవీఎఫ్ వైద్యం నిరుపేదలకు ఉచితంగా అందిస్తూ గాంధీ వైద్యులు రికార్డు సృష్టించారు. వైద్యుల ప్రతిభను మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.
Read Entire Article