గుంటూరు జైలుకు పోసాని.. ఏపీ సీఎంపై కామెంట్స్ కేసులో బయటపడలేకపోతున్న సినీ నటుడు
1 month ago
4
Posani Krkishna Murali: సినీ నటుడు పోసాని చుట్టూ పోలీసు కేసులు ఉచ్చు బిగిస్తున్నాయి.ఏపీ సీఎంపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ని జైలుకు తరలిస్తున్నారు.