గుండె తరుక్కుపోయేలా టెకీ సీతారాం సూసైడ్ నోట్.. భార్యకు 3 వివాహేతర సంబంధాలు, 6 లవ్ స్టోరీలు

1 month ago 13
టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తన 19 పేజీల సూసైడ్ లెటర్‌లో.. తన భార్య చేసిన అరాచకాల గురించి మొత్తం రాసుకొచ్చాడు. తన భార్యకు 6 లవ్ స్టోరీలు, 3 వివాహేతర సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నాడు. తన ప్రియుడితో ఉన్న అసభ్యకరమైన వీడియోలను అతడికే పంపించడం, ఇవన్నీ మర్చిపోయి ఇంటికి తీసుకువచ్చినా వెళ్లిపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం.. సూసైడ్ లెటర్ రాసి.. దాన్ని స్టేటస్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Entire Article