గ్రేటర్ వరంగల్‌లోని కాజీపేటలో బస్టాండ్ నిర్మాణానికి రైల్వే శాఖ భూములు ఇచ్చేందుకు అంగీకరించింది. 45 ఏళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిపోయిన ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కార్యరూపం దాల్చనుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక చొరవతో రైల్వే అధికారులతో చర్చలు జరిపి భూములు కేటాయించేలా ఒప్పించారు. రైల్వే ఇంగ్లీష్ స్కూల్ స్థలంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.