గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్స్ అందుబాటులోకి వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడంటే..?

9 months ago 12
తెలంగాణలో వైమానిక రంగం అభివృద్ధి చెందనుంది. వరంగల్‌లోని మామునూరు, ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో రెండు విమానాశ్రయాలు 2027 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో టెండర్లు ఆహ్వానించనున్నారు. మామునూరు విమానాశ్రయానికి కేంద్రం అనుమతి లభించింది. ఆదిలాబాద్‌లో పౌర విమానాశ్రయానికి వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి. దీనితో ఆర్థికాభివృద్ధి, పర్యాటకరంగం అభివృద్ధి చెందుతాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article