Tirumala Prasadam Can Take After Eat Egg: ఓ నెటిజన్‌కు ఓ అనుమానం వచ్చింది.. తన ఆఫీస్‌లో ఎదురైన అనుభవం గురించి సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నారు. గుడ్డు, నాన్‌వేజ్ తింటే దేవుడి ప్రసాదం తినకూడదా అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఎక్స్ వేదికగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.. కొందరు నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మరి ఇంతకీ గుడ్డు, నాన్‌వెజ్ తింటే దేవుడి ప్రసాదాన్ని తినకూడదా.. మీరు ఏమంటారో చెప్పండి..