గురక సమస్యకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో స్పెషల్‌గా ఓ ల్యాబ్ రెడీ అవుతోంది. ప్రైవేటు హాస్పిటల్‌లో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో బాధితులకు ట్రీట్‌మెంట్ అందిచనున్నారు. ల్యాబ్‌లో గురక బాధితులపై అధ్యయనం చేసి ఆ తర్వాత వారికి అవసరమైన ట్రీట్‌మెంట్ అందిచనున్నారు.