గురుకుల విద్యార్థులకు మిస్ వరల్డ్ పోటీలు చూపించండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

10 months ago 35
మిస్ వరల్డ్ 2025 పోటీలను హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల నుంచి యువతులు హాజరవుతారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేయాలని, నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా సాధికారతను తెలిపే కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
Read Entire Article