గురువారం ఏపీ కేబినెట్ భేటీ.. ఉద్యోగులకు శుభవార్త?

2 hours ago 3
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం వేదికగా జరిగే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఇటీవల జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడులు, ప్రాజెక్టులపై చర్చించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపైనా చర్చించనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ ఇంధన వినియోగంపై ఇచ్చిన పిలుపు, తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది.
Read Entire Article