కామారెడ్డి జిల్లాలో ఒక తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ల కుమారుడి పట్ల కఠినంగా ప్రవర్తించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో, సొంత కొడుకునే ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ తండ్రి అంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు.. కన్నబిడ్డను చంపేంత కోపం ఎందుకు వచ్చింది అనే వివరాలు మీకోసం..