గొప్ప మనసు చాటుకున్న భార్యాభర్తలు.. సొంత ఊరిలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.5కోట్లు విరాళం

1 month ago 4
Amara Bacchu Trust Rs 5 Crore For Govt Hospital In Nellore District: నెల్లూరు జిల్లాకు చెందిన అమరా బచ్చు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. బచ్చు కృష్ణ కుమార్ - సంధ్య దంపతులు ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. బోగోలు మండలం, బోగోలు తహసీల్దార్ ఆఫీస్ పక్కన నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలకు దాతలు శంకుస్థాపన చేశారు. వీరు ఈ ఆస్పత్రికి రూ.5కోట్లు విరాళంగా ఇస్తున్నారు.
Read Entire Article