గొలుసు దొంగతనం చేసిన కేసులో.. ర్యాపిడో అతడి పని పట్టింది.. ఎలా అంటారా..?

1 month ago 3
తెలంగాణలో పోలీసులు తమ కేసులను చేధించే క్రమంలో నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా ఎన్నో కేసులకు ముగింపు పలికారు. అయితే తాజాగా.. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళను మోసం చేసి గొలుసును చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ అతడిని పట్టుకునేందుకు ర్యాపిడోను ఉపయోగించారు. అదేంటి..? ర్యాపిడో ద్వారా దొంగ ఎలా దొరికాడు అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article