గోదావరిలోకి దూకేసిన కానిస్టేబుల్‌.. పెళ్లి కుదిరింది, నిశ్చితార్థం.. ఆమె కారణంగానే ఇలా చేశాడా!

2 months ago 15
Constable Vamsi Jumps Into Godavari In Rajahmundry: రాజమహేంద్రవరం రోడ్‌ కం రైలు వంతెనపై నుంచి కాకినాడకు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ వంశీ గోదావరిలోకి దూకేశారు. అతడి కోసం గోదావరిలో గాలిస్తున్నారు. అతడికి వివాహం కుదిరింది.. నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతలోనే గోదావరిలోకి దూకేయడం కలకలం రేపింది. తండ్రికి ఫోన్ చేసి క్షమించమని అడిగిన వంశీ ఆ తర్వాత గోదావరిలోకి దూకేశారు. వంశీపై ఫిర్యాదు చేసిన ఓ మహిళా కానిస్టేబుల్.
Read Entire Article