గోవా ముఖ్యమంత్రిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే.. అబ్బో గట్టిగానే ప్లాన్ చేశారుగా!

9 months ago 23
TDP Mla Meet Goa Cm Pramod Sawant: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో భేటీ అయిన భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గోవా పర్యాటక విధానాల్ని అధ్యయనం చేశారు. విశాఖలో వాటిని అమలు చేసేందుకు చంద్రబాబుకు నివేదిక అందజేయనున్నారు. మరోవైపు మంగినపూడి బీచ్‌లో మసులా బీచ్ ఫెస్ట్ - 2025ను ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ వేడుక దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్ అవుతుందని, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Entire Article