గ్యాస్ కష్టాల నుంచి రిలీఫ్.. విశాఖకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక.. ఈ నెలాఖరుకి మరో రెండు

4 weeks ago 5
ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం కారణంగా వంట గ్యాస్, ఇంధన కొరత భయాలు నెలకున్నాయి. హర్మూజ్ జల సంధి నుంచి వచ్చే నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. ఈ ఆందోళనల నడుమ భారీ నౌకలు విశాఖపట్నం తీరానికి శుక్రవారం చేరుకున్నాయి. ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందుల వేళ బిర్చ్ అనే నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకోవడం, ఆయిల్ ట్యాంకర్ కూడా రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెలాఖరుకి మరో రెండు నౌకలు రాబోతున్నాయి.
Read Entire Article