తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ వేడీ చర్చ జరిగింది. ప్రతి పక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పింది. అయితే సినిమా ఆటోగ్రఫీ , రోడ్డు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. అంతే కాకుండా.. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.