చంద్రబాబు కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది లేకుండా.. సింపుల్ టెక్నిక్‌తో భలే ప్లాన్

1 year ago 39
Chandrababu Naidu Convoy Vip Movement Monitoring System: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రాకపోకల వేళ ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని తగ్గించేందుకు పోలీసులు సరికొత్త 'వీఐపీ మూవ్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్'ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీని ద్వారా కాన్వాయ్ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆపిన సమయాన్ని తగ్గించనున్నారు. ప్రస్తుతం 10 నిమిషాలుగా ఉన్న నిలిపివేత సమయాన్ని 5 నిమిషాలకు కుదించారు. ఈ వ్యవస్థను పూర్తిగా పరిశీలించాక అధికారికంగా ప్రారంభించనున్నారు.
Read Entire Article