చంద్రబాబు, లోకేష్‌ కోసం రూ.176 కోట్లతో కొత్తగా హెలికాప్టర్ కొనుగోలు.. క్లారిటీ వచ్చేసింది

10 months ago 23
Chandrababu Naidu New Helicopter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ కోసం రూ.176 కోట్లతో కొంటున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అయితే, ఈ ప్రచారం అవాస్తవమని, ప్రభుత్వంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. అసలు నిజం ఏమిటి? ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుంది?.. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article