Andhra Pradesh Govt Gos Portal: ఏపీ ప్రభుత్వం జీవోలకుసంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని.. ఈ మేరకు ఈ నెల 29 నుంచి జీవోలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎవరైనా ఈ జీవోలను చూడొచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.