Ap Govt On Cbi General Consent: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఈ మేరకు గెజిట్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండీషన్ ఉంది. ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.