చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా.. మెదక్ చర్చి తర్వాత అంతటి ప్రత్యేకత, తెలంగాణలోనే ఉందనే విషయం తెలుసా..?

1 month ago 5
తెలంగాణలో మెదక్ పెద్ద చర్చి గురించి తెలియని క్యాథలిక్స్ ఉండరు. ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ ప్రార్థన మందిరం మెదక్ చర్చి. అయితే మెదక్ చర్చికి సరి సమానంగా అంతటి ప్రత్యేకత కలిగిన మరో చర్చి కూడా తెలంగాణలోనే ఉంది. అదే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని సీఎస్ఐ చర్చి. ఈ చర్చిని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలిస్తుంటారు.
Read Entire Article