చర్లపల్లి: ట్రైన్ ప్రయాణికులకు కొత్త కష్టం.. పండగపూట ఇదేంది సార్..!

11 months ago 20
చర్లపల్లి రైల్వే టెర్మినల్ వెళ్లే ప్రయాణికులను ట్రాన్స్‌పోర్టు కష్టాలు వేధిస్తున్నాయి. నగరానికి దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సరిపడా బస్సులు నడుపుతున్నా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.
Read Entire Article